Home » » ఊహల వెల్లువ ( PREMA VALLA KALIGE BADHA KAVITHA ): Love Poetry - Telugu Kavithalu

ఊహల వెల్లువ ( PREMA VALLA KALIGE BADHA KAVITHA ): Love Poetry - Telugu Kavithalu

Love Poetry - Telugu Kavithalu

నా చిరునవ్వుకు చిరునామా నువ్వు . . ,
నాలోని ప్రాణానికి ప్రేరణ నువ్వు . . ,
నా రేపటి కలలకు కల్పన నువ్వు . . ,
నా ఈ కోటి ఆశలకు ఆయువు నువ్వు . . ,

నా కలలే కల్లలై మిగిలిన నాడు . . ,
నువ్వే లేవని తేలిన నాడు . . ,

నీ ఊహలతోనే నన్ను బ్రతకనివ్వు . . ,
ఆ ఊహలే వెల్లువై ముంచనివ్వు . . .

నీ ఊహలతోనే నన్ను బ్రతికేయ్ నివ్వు . . ,
ఆ ఊహలే వెల్లువై ముంచేయ్ నివ్వు......


By Ram Babu

Do you write poetry , then send them to shortfilmsintelugu@gmail.com . We publish it on www.shortfilmsintelugu.in read by 1 lakh people daily.


Tags: Love failure Poetry, 
Share this video :

0 comments:

Post a Comment

 
Copyright © 2013. TELUGU SHORT FILMS | Submit Here | HD Short Movies - All Rights Reserved