Home » » SHWETHABASU PRASAD RELEASED FROM RESCUE HOME

SHWETHABASU PRASAD RELEASED FROM RESCUE HOME



Prostitution Scandal ఆరోపణలతో అరెస్ట్ అయిన శ్వేతా బసు ప్రసాద్ 60 రోజుల తర్వాత విడుదలై  ముంబై చేరుకుంది,ముంబైలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో  ఆమె ఇలా మాట్లాడింది 
అరెస్ట్ అయినప్పుడు కొన్ని సినిమా ఆఫేర్లు వున్నాయని అంటోంది శ్వేతా బసు ప్రసాద్ . అవార్డ్స్ వేడుకకు వెళుతున్న సమయంలో పోలీసులు తనని అరెస్ట్ చేసారని చెబుతోంది .పోలీసులు వాస్తవాలు బయటకి రాకుండా దాచారు .Rescue Home lo  అక్కడ పిల్లలకు హిందీ ,ఇంగ్లీష్ క్లాసికల్ సంగీతం నేర్పించారని చెబుతోంది శ్వేత .


Share this video :

0 comments:

Post a Comment

 
Copyright © 2013. TELUGU SHORT FILMS | Submit Here | HD Short Movies - All Rights Reserved