Home » » JR.NTR , NAGA CHAITANYA IN TELUGU REMAKE OF BANGLORE DAYS

JR.NTR , NAGA CHAITANYA IN TELUGU REMAKE OF BANGLORE DAYS



ఎన్టీఆర్ , అక్కినేని నాగేశ్వరరావు కలసి ఎన్నో సినిమాల్లో  నటించారు ,కాని రెండో తరం బాలకృష్ణ ,నాగార్జున మాత్రం కలసి నటించలేక పోయారు ఇప్పుడు మూడో తరం నట వారసులైన jr.ఎన్టీఆర్ , నాగ చైతన్య కలసి నటించబోతున్నారట .మలయాళంలో విజయవంతంగా ప్రదర్సింపబడిన  "బెంగుళూరు డేస్ " చిత్రం తెలుగులో వీరిద్దరూ కలసి నటించబోతున్నారట .
 దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు , డైరెక్టర్ , హీరోయిన్ ఇంకా అనుకోలేదు . ఈ చిత్రం విజయవంతం అయితే మనం వీరిద్దరి కాంబినేషన్లో మరిన్ని సినిమాలు  రూపొందించే అవకాశాలు వున్నాయి

   ALL THE BEST TO JR.NTR , NAGA CHAITANYA

Share this video :

0 comments:

Post a Comment

 
Copyright © 2013. TELUGU SHORT FILMS | Submit Here | HD Short Movies - All Rights Reserved