Home » » EVARIKI ILANTI CHELLI UNDAKUDADU

EVARIKI ILANTI CHELLI UNDAKUDADU


మీకొక అందమైన చెల్లి ఉంటె అన్నయ్య గా చాలా టెన్షన్ ఉంటుంది..  ఇంట్లోని ఆడపిల్ల బయటకు వేల్తుందంటే ఎవడైనా ఏమి చేస్తాడో అని బయ పడుతూ వుంటాము ..కాని  ఈ అన్నయ్య కొంపలో చెల్లి  బయటకు వెళ్తుంటే ఎవడికి ఏమవుతుందో అని బయంగా ఉంది

నరేష్ ఆక్ట్ చేస్తున్న "బ్రదర్ అఫ్ బొమ్మలి " లోని  సిస్టర్ క్యారెక్టర్ ...చాలా డిఫరెంట్ .  ఈ సిస్టర్ రోడ్ మీదకు వెళ్తే వాళ్ళ అన్నయ్య కు టెన్షన్ మగాళ్ళకు ఏమవుతుందో అని . ఒక సిస్టర్ CHARACTER ఎలా ఉండకూడదో  అలాగా ఉంటుంది.

Dialogue from the Movie: ఇది అందరాలాంటి చెల్లి కాదు ...ఇది అమ్మోరు తల్లి ..ఎదురుగా ఎవడోచ్చిన తాట తీస్తుంది

ఈ అల్లరి సిస్టర్ గా ఆక్ట్ చేస్తున్నది   అలనాటి తార రాధా కూతురు కార్తిక . ఈ సినిమా చూసిన తర్వాత అల్లరి కార్తిక అని పిలుస్తారు అంటాడు  నటుడు అల్లరి నరేష్.


Share this video :

0 comments:

Post a Comment

 
Copyright © 2013. TELUGU SHORT FILMS | Submit Here | HD Short Movies - All Rights Reserved